AP Leaders to Delhi : బాబు… పవన్…జగన్ …ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారంటే !

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు (Andhra Pradesh Assembly Elections) దగ్గరపడుతున్నవేళ… అన్ని పార్టీల అధినేతలు వరుసగా ఢిల్లీకి (Delhi) క్యూ కడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్… బీజేపీ (BJP) తో పొత్తుల కోసం ఢిల్లీకి వెళితే… ఉన్నట్టుండి ఏపీ సీఎం జగన్ (CM Jagan) కూడా హస్తిన ప్రోగ్రామ్ పెట్టుకోవడంతో రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 8 February 2024, 3:37 PM IST

Published : 
  • 8 February 2024, 3:37 PM IST

Exit mobile version