Nagababu Anakapally MP :నాగబాబు ఆ స్థానం నుంచే పోటీ ! గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న జనసేన

మొన్నటిదాకా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనను…జనసేన పార్టీ వ్యవహారాలు మాత్రమే చూస్తానని చెప్పిన నాగబాబు… ఇప్పుడు మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నిలబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా ఆ నియోజకవర్గంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో రివ్యూలు నిర్వహిస్తుండటంతో ఈ వాదనకు బలం చేకూరుతోంది.

Post Published By: dialnews
Updated : 9 February 2024, 11:32 AM IST

Published : 
  • 9 February 2024, 11:32 AM IST

Exit mobile version