Pawan’s new house : పిఠాపురంలో పవన్ కొత్త ఇల్లు.. ప్రత్యేకతలు ఇవే..

జనసేన (Janasena) అధినేత పవన్ (Pawan Kalyan).. పిఠాపురం (Pithapuram)లో కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశారు. ఉగాది పండుగను వేదపండితుల మధ్య జరుపుకున్నారు. పంచాగ శ్రవణం సహా అన్ని పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్‌.. అక్కడే ఇల్లు తీసుకున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 9 April 2024, 3:37 PM IST

Published : 
  • 9 April 2024, 3:37 PM IST

Exit mobile version