YS Sharmila : ఈ నెల 4న కాంగ్రెస్ లోకి షర్మిల

వైఎస్ షర్మిల… ఏపీ కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది.  ఈనెల 4న తన వైఎస్సార్ టీపీని హస్తం పార్టీలోకి విలీనం చేస్తారు. ఆ తర్వాత ఏపీ కాంగ్రెస్ లో చేరబోతున్నారు షర్మిల.  అయితే ఆమెకు ఇప్పటికిప్పుడు ఏం పదవి ఇస్తారన్న దానిపై తర్జనభర్జనలు సాగుతున్నాయి.

Post Published By: dialnews
Updated : 2 January 2024, 12:49 PM IST

Published : 
  • 2 January 2024, 12:49 PM IST

Exit mobile version