టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ అంటే ఒక సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ నుంచి మొన్నటి ‘గుంటూరు కారం’ వరకు పాటలు ఏ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్