యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రెండు నెల్ల గ్యాప్ లో రెండు సర్ ప్రైజ్ లు రెడీ చేశాడు. అది ఒకటి ఆదిపురుష్ ట్రైలర్. ఇక మరొకటి సలార్ టీజర్. మే సెకండ్ వీక్ లో ఆదిపురుష్ ట్రైలర్ ని రిలీజ్ చేయబోతోంది ఫిల్మ్ టీం. ఏకంగా 3 నిమిషాల 35 సెకన్ల డ్యూరేషన్ తో ఆదిపురుష్ ట్రైలర్ కట్ చేశారట.

Aadipurush Trailer, Salaar Teaser Releasing date