బాహుబలి (Baahubali) తర్వాతి నుంచి యంగ్ రెబల్ స్టార్ (Young Rebel Star) ప్రభాస్ (Prabhas) నుంచి ఏ సినిమా వచ్చినా సరే ఫాన్స్ మాత్రం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమా వస్తే పండగే అన్నట్టుగా ఫాన్స్ లో వాతావరణం ఉంది. ఇప్పుడు మనోడు… రాజా సాబ్ (Raja Saab) అనే డిఫరెంట్ టైటిల్ తో ఒక సినిమాను తెరకేక్కిస్తున్నాడు.
