Alllu Arjun: అల్లు బ్రాండ్‌ కోసం బన్నీ ప్రయత్నాలు మెగా కాంపౌండ్‌కు ఇక దూరమైనట్లేనా ?

పరీక్ష ఏదైనా.. మనం పాస్ అయి మనోడు ఫెయిల్ అయినప్పుడు కలిగే బాధ కంటే.. అదే మనకంటే మనోడు టాప్‌కి వెళ్లినప్పుడు కలిగే బాధే ఎక్కువ ! చరణ్‌, బన్నీ విషయంలో ఇప్పుడు జరుగుతుంది అదేనా అనిపిస్తోంది సీన్ చూస్తుంటే !

Post Published By: Srikar Creator
Updated : 30 March 2023, 10:00 PM IST

Published : 
  • 30 March 2023, 10:00 PM IST

Exit mobile version