ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun) ఎడమ చేతికి కట్టు కట్టి ఉన్న ఒకటి సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతుంది. బన్నికి గాయం అయిందా, ఇప్పుడు ఎలా ఉంది. ఇంతకి పుష్ప2 షూటింగ్ సంగతి ఏంటి అనే ప్రశ్నలు ఇంటర్‌నెట్లో తెగ తిరుగుతున్నాయి. ఈ ఫోటోలో చూపించింది సినిమా షూటింగ్ కాదు బయట తీసిన ఫోటో అని తెలుస్తుంది.
