సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ వార్త వైరల్ అవుతుందో చెప్పలేం. ముఖ్యంగా సెలబ్రిటీల ప్రేమ, పెళ్లి విషయాలైతే నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి.