పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్‌గా ఉంది. సలార్, కల్కి 2898 AD వంటి భారీ విజయాల తర్వాత.. ప్రభాస్ చేతిలో ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి.