టాలీవుడ్‌లో ఒక క్రేజీ కాంబినేషన్ అనౌన్స్ అయిందంటే చాలు, సోషల్ మీడియాలో దాని చుట్టూ రకరకాల చర్చలు, విశ్లేషణలు మొదలవుతుంటాయి. తాజాగా ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ ఎన్టీఆర్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్