Bollywood: దీపికా రణవీర్ మధ్య మళ్ళీ గొడవలు.. ఎడ ముఖం ..పెడ ముఖం

దీపిక పదుకునే, రణ్వీర్‌ సింగ్‌ పెళ్ళై ఐదేళ్లవుతోంది. మూడేళ్ల వరకు ఎలాంటి గాసిప్పూ లేదు. గత రెండేళ్ల నుంచి విడిపోతున్నారంటూ ఒకటే వార్తలు. వీళ్ల చేష్టలు ఎన్నో కథనాలు పుట్టించేలా చేసింది. విడిపోయారంటున్నారు.. మళ్లీ కలిసే వుంటున్నారంటూ వార్తలు. రీసెంట్‌గా దీపిక పదుకునే చేసిన నిర్వాకంతో.. బ్రేకప్‌ వార్తలకు మళ్లీ ఊపిరిపోసినట్టయింది.

Post Published By: Srikar Creator
Updated : 27 March 2023, 5:00 PM IST

Published : 
  • 27 March 2023, 5:00 PM IST

Exit mobile version