టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగచైతన్యకు ఢిల్లీ హైకోర్టు నుంచి ఒక కీలకమైన ఊరట లభించింది. సెలబ్రిటీల వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ విషయంలో న్యాయస్థానం అత్యంత ప్రాధాన్యత కలిగిన మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది