Top story: యష్ సుడిగాడా? టాక్సిక్ అదే ప్రూవ్ చేసిందా? అరవింద్ కామెంట్స్ పై రచ్చ రచ్చ..!
మూలిగే నక్క మీద తాటిపండు పడటం అంటే . టాక్సిక్ అట్టర్ ప్లాప్ తో శతమాతమవుతున్న ఎష్ పై భారీగా రోలింగ్ జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం నిర్మాత అల్లు అరవింద్ ఎస్ పై చేసిన కామెంట్స్. యాష్ అనే వాడు సుడిగాడని, కే జి ఎఫ్ తో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్