Pawan Kalyan : OGని అన్నీ రోజుల్లో కంప్లీట్ కావాల్సిందే…

పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan ) నటిస్తున్న సినిమాల్లో ఓజి ఎక్కడా లేని అంచనాలున్నాయి. ఒక పవర్ స్టార్ డై హార్డ్ ఫ్యాన్‌గా ఓజిని హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు సుజీత్. అయితే.. తాజాగా పవన్ ఈ సినిమాకు డెడ్‌లైన్ పెట్టినట్టుగా తెలుస్తోంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 29 February 2024, 11:00 AM IST

Published : 
  • 29 February 2024, 11:00 AM IST

Exit mobile version