Prabhas : ప్రభాస్’ విషయంలో అదంతా ఫేక్

ఎట్టకేలకు బాహుబలి (Baahubali) తర్వాత సలార్ (Salaar) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ప్రభాస్(Prabhas). ప్రస్తుతం ఓటిటిలో భారీ రెస్పాన్స్ సొంతం చేసుకొని దూసుకుపోతోంది సలార్. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌ కల్కి 2898 ఏడీ. నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్‌ జానర్లో తెరకెక్కుతోంద

Post Published By: Suresh Dialtelugu
Updated : 3 February 2024, 10:48 AM IST

Published : 
  • 3 February 2024, 10:48 AM IST

Exit mobile version