తెలుగు తెరపై కామెడీ అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు అల్లరి నరేష్. ఎటువంటి అట్టహాసాలు లేకుండా, కేవలం తనదైన మాటల మాంత్రిజంతో, అమాయకపు హావభావాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విచగల అరుదైన నటుడు ఆయన. కొంతకాలంగా సీరియస్