నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్‌లో మునుపెన్నడూ లేని విధంగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంతో బిజీగా ఉన్న బాలయ్య, తన తదుపరి చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.