మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మొండి కాదు జగమొండి.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇచ్చిన సింగిల్ స్టేట్ మెంట్ ఇది.. విచిత్రం ఏంటంటే నాలుగున్నర నిమిషాల డ్రాగన్ గ్లింప్స్ ఎంత వైరలైందో… అదే టైం లైన్ లో వచ్చిన ప్రశాంత్ నీల్ ఇంటర్వూ అంతకంటే వైరలైంది.