బుసలు కొట్టే ఎన్టీఆర్ డ్రాగన్ నయా సాంగ్.!

ప్రశాంత్ నీల్ మరియు జూనియర్ ఎన్టీఆర్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా డ్రాగన్. తాజాగా ఈ సినిమా మీద ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.ఈ చిత్ర యూనిట్ ఒక స్పెషల్ సాంగ్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది.

Post Published By: dialnews
Updated : 7 September 2026, 10:00 PM IST

Published : 
  • 7 September 2026, 10:00 PM IST

Exit mobile version