ఎందుకంత రహస్యంగా..? సీక్రెట్ గా కానిచ్చేస్తున్నారా?

కల్కీ మూవీకి సీక్వెల్ గా కర్ణ 3102 బీసీ టైటిల్ తో కల్కీ 2 రెడీ అవుతోందా? మొన్నటి వరకు ఇదిగో అదిగో అన్నారు. తీరా చూస్తే ఆల్రెడీ సెట్లో సీక్రెట్ గా షూటింగ్ మొదలైంది.

Post Published By: dialnews
Updated : 24 February 2026, 3:55 PM IST

Published : 
  • 24 February 2026, 3:55 PM IST

Exit mobile version