అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ వంటి వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ, సోషల్ మెసేజ్‌తో కూడిన మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో యాక్షన్ అనిపించుకోబోతున్నాడు.