వారణాసి తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేస్తాడంటే, ప్రభాస్ తో లేదంటే ఎన్టీఆర్ తో అన్నారు. కాని మధ్యలోకి అల్లు అరవింద్ వచ్చి, తన కొడుకుతో సినిమా తీయాల్సిందే అని పట్టుపట్టినట్టు ప్రచారం చేశారు.