మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మళ్లీ కలిసి నటిస్తే ఎలా ఉంటుంది… ఆల్రెడీ త్రిబుల్ ఆర్ సెన్సేషన్ తోనే ఒక సారి ప్రూవ్ అయ్యింది. మెగా నందమూరి కాంబినేషన్ సెన్సేషన్ అని.. అందుకు తగ్గట్టే ఈ ఇద్దరు స్టార్స్ మధ్య ఉన్న స్నేహం కూడా త్రిబుల్
