ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న సెన్సేషన్ డ్రాగన్. ఇదిప్పుడు సడన్ గా 1200 కోట్లు రాబట్టిన బాలీవుడ్ బీస్ట్ ధురందర్ మోడ్ లో కెళ్లింది