ఆ ఒక్క సీన్ కోసం లైఫ్ రిస్క్.. ASIAని ఏలాలంటే…!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ కోసం ఆల్రెడీ 15 కిలోలు తగ్గాడు. ఇప్పుడు మల్లీ కొత్తగా ఐదునుంచి మరో 8 కిలోలు తగ్గేలా ఉన్నాడు. ఇదే జరిగితే ఫ్యాన్స్ షాక్ అయ్యితీరాల్సిందే…

Post Published By: dialnews
Updated : 10 February 2026, 2:45 PM IST

Published : 
  • 10 February 2026, 2:45 PM IST

Exit mobile version