మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో రూపొందుతున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాపై అంచనాలు భారీగా ఉన్నాయి.