రాజమౌళి ఇంటర్నేషనల్ ఇంటర్వ్యూ సినిమా మేకింగ్ సీక్రెట్స్.!
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి… ఈ పేరు వింటేనే భారతీయ సినిమా ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరించిందో గుర్తుకొస్తుంది. ‘బాహుబలి’ సిరీస్‌తో టాలీవుడ్ స్థాయిని పెంచిన జక్కన్న, ఆ తర్వాత వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఆస్కార్ వేదికపై మన జెండాను ఎగరేశారు.