వారాణాసి మూవీ షూటింగ్ జూన్ లో పూర్తైనా, 2027 జూన్ లోనే రాజమౌళి కొత్త సినిమా పట్టాలెక్కుతుంది. కాని అందుకు ఏడాది ముందునుంచే కథ సిద్దం అవ్వాలి…