సూపర్ స్టార్ రజినీకాంత్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 51 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ధర్మన్’ సెట్స్‌లో మూవీ టీమ్ ఘనంగా సెలబ్రేషన్స్ నిర్వహించింది. దర్శకుడు అశ్విత్ మరిముత్తు