టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. జూన్ నెలలో బాక్సాఫీస్ వద్ద పెను తుపాను రాబోతుందా? ఎప్పుడూ లేని విధంగా టాలీవుడ్ క్యూట్ అండ్ పవర్ ఫుల్ పెయిర్ రామ్ చరణ్ – సమంత మధ్య బిగ్గెస్ట్ క్లాష్ జరగనుందా?