కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ రెండు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో ఏకచ్ఛాత్రాధిపత్యం చెలాయిస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆమె లండన్ నగరంలో ఒక సరికొత్త సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా షూటింగ్‌లో ఎంతో బిజీగా పాల్గొంటున్నారు.