“త్రివిక్రమ్ శ్రీనివాస్ అనగానే మనకి గుర్తొచ్చేది ఫ్యామిలీ ఎమోషన్స్, అదిరిపోయే డైలాగ్స్. కానీ ఇప్పుడు గురూజీ తన రూట్ మార్చి, రాజమౌళి రేంజ్ లో ఒక గ్లోబల్ మైథలాజికల్ ఎపిక్ ప్లాన్ చేస్తున్నాడు.