సూపర్ స్టార్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే టైం వచ్చిందా? నిజంగా ఆటైమే వస్తే, వారణాసి మూవీ రిలీజ్ అయ్యుండాలి.. కాని దానికి ఇంకా ఏడాది పైనే టైముంది…