సూపర్ స్టార్ మహేశ్ బాబు పాన్ వరల్డ్ మూవీ వారణాసి 300 కోట్ల మ్యాటర్ వైరలౌతోంది. ఒకే ఒక్క ఎపిసోడ్ కి అన్ని కోట్లు పెట్టారనే మాట తూటాలా దూసుకెళుతోంది.