పాన్ వరల్డ్ మూవీగా వస్తోంది వారణాసి.. అంటే వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యాక, కథ నచ్చి అమెరికన్లు, యూరోపియన్లు కూడా ఈ సినిమా చూడ్డం రాజమౌళి టార్గెట్ కానే కాదు..