సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు.. ఆవిషయం తెలుగోల్ళకంటే అరవ తంబీలకే బాగా తెలుసు.. చాలా సార్లు కోలీవుడే గ్రేట్ అంటూ, తెలుగు సినిమా మీద బురద వేసే బ్యాచ్ కూడా చాలా సార్లు సోసల్ మీడియాలో దుకానం మూసేయాల్సి వచ్చింది.