బాహుబలి తో పాన్ ఇండియా ట్రెండ్ సెట్ చేశాడని, రాజమౌళి ఇప్పుడు పాన్ వరల్డ్ ట్రెండ్ సెట్ చేస్తాడనంటున్నారు. వారణాసితో వరల్డ్ ఆడియన్స్ పిచ్చెక్కినట్టు మన మూవీ కోసం క్యూ కడతారని కలలు కంటున్నారు.