2వ సారి.. షేక్ చేసే leaks.. 1000 కోట్ల lose…!

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రెస్టీజియస్ మూవీ వారణాసి, మళ్లీ లీకులతో షాకులిస్తోంది.. ఏకంగా ఎంటైర్ సీనే లీకైంది.. వారణాసి టీం షాకులో ఉండిపోయింది. మొదటి నుంచి ఇంతే, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, చిన్న కార్ అద్దంలోంచి హీరో, విలన్ సీన్ ని షూట్ చేసి, లీక్ చేశారు.

Post Published By: dialnews
Updated : 14 April 2026, 7:50 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రెస్టీజియస్ మూవీ వారణాసి, మళ్లీ లీకులతో షాకులిస్తోంది.. ఏకంగా ఎంటైర్ సీనే లీకైంది.. వారణాసి టీం షాకులో ఉండిపోయింది. మొదటి నుంచి ఇంతే, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, చిన్న కార్ అద్దంలోంచి హీరో, విలన్ సీన్ ని షూట్ చేసి, లీక్ చేశారు. కట్ చేస్తే 80 శాతం షూటింగ్ పూర్తయ్యాక ఇప్పడు వారణాసి కీ సీన్స్ లొకేషన్ లోనే లీకవ్వటం తో ఫిల్మ్ టీం షాక్ లో ఉంది. మొదటి సారి లీకైందంటే, ఏదో పొరపాటనుకోవచ్చు.. కాని రెండో సారి కూడా లీక్ అవటంతో, డ్యామేజ్ కంట్రోల్ చేయలేని పరిస్థితులు ఎదురయ్యేలా ఉన్నాయి. ఏకంగా 1000 కోట్ల లాస్ అంటున్నారు.. అదే ఎలా? అంటే ప్రీ క్లైమాక్స్, లేదంటే క్లైమాక్స్ తాలూకు కీ సీన్స్ లీకయ్యాయా? అయినా ఈ 1000 కోట్ల లాస్ కాస్త 10 వేల కోట్ల లక్ గా మారేలా ఉంది? అదెలా?

1400 కోట్ల బడ్జెట్ మూవీకి, 1000 కోట్ల లాస్ అంటే ఏమైనా లాజిక్ ఉందా...? ఉంది...అదే వారణాసి టీంకి 10 వేల కోట్లు కన్పామ్ చేస్తోంది. అంటే 1000 కోట్ల లాస్ కూడా ఈ ప్రాఫిట్ లో కలిసొచ్చినట్టే... బేసిగ్గా ఏమూవీకైనా లాస్ అంటే రిలీజయ్యాక, రిజల్ట్ తేడా కొడితే జరుగుతుంది. కాని రాజమౌళి మూవీలు రిజల్ట్స్ ఎప్పుడు రిచ్ గా రీసౌండ్ చేసేలా ఉంటాయి.. కాబట్టి ఫెల్యూర్ కి ఛాన్స్ లేదు. కాబట్టి బాక్సాఫీస్ లో లాస్ అన్న మాటకు అవకాశం లేదు.ఐతే సెట్లో నష్టమో, ఫుటేజ్ లాసో జరిగితేనే భారీగా లాస్ వచ్చే చాన్స్ఉంది. అలాచూస్తే ఇప్పుడు కొత్త లీకేజీలతో వచ్చిన సమస్య ఇంచుమించు ఇలాంటిదే అనంటున్నారు. ముందుగా వారనాసి మూవీ లీకేజీ సంగతి చూస్తే, ఎగ్జాక్ట్ గా గంగానది ఒడ్డు, అందులో ఒక బో టు.. దాని చుట్టూ స్పీడ్ బోటు సుడులు తిరుగుతూ చక్కర్లు కొడుతోంది. మధ్యలో ఉన్న బోటులో హహేశ్ బాబు.. కట్ చేస్తే గోదావరి నది మధ్యలో యాక్షన్ సీక్వెన్స్.

అసలేం జరుగుతోంది? ఇంత క్లియర్ కట్ గా ఒక యాక్షన్ ఎపిసోడ్ తాలూకు విజువల్స్ లీక్ అవటం నిజంగా వారనాసి టీం కి షాకింగ్ న్యూసే.. ఎందుకంటే ప్రజెంట్ ప్రీ క్లైమాక్స్ సంబంధించి యాక్షన్ సీక్వెన్స్ తాలూకు సీన్ ని షూట్ చేస్తున్నట్టు ఫిల్మ్ టీం చెప్పింది. అంటే ప్రీ క్లైమాక్స్ సీన్ లీకైనట్టేనా? అసలు ఈమూవీ షూటింగ్ మొదలైనప్పటి నుంచి మొదటి షెడ్యూల్ లో సీనే లీకైంది.సింపుల్ గా షూటింగ్ లొకేషన్ లో ఉన్న వేహికిల్ ముందు అద్దం నుంచి సెల్ కెమెరాలో హీరో, విలన్ మధ్య సీన్ ని షూట్ చేశారు. లీక్ చేశారు. తర్వాత సెట్ లో ని పిక్స్ లీకయ్యాయి. కాశీ సెట్ షాట్స్ లీకయ్యాయి. కట్ చేస్తే ఇప్పడు ప్రీ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ తాలూకు వీడియో లీకేజ్ ఫిల్మ్ టీం ని షాకింగ్ కి గురిచేస్తోంది. ఐతే ఐమ్యాక్స్ కెమెరాతో తీసిన కంటెంట్, దాని గ్రాఫిక్స్ తాలూకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చిందట.

మ్యాగ్జిమమ్ కంటెంట్ కరెప్ట్ అవటంతో, హై క్వాలిటీ కంటెంట్ కరెప్ట్ అవటంతో, ఆ డాటా రికవరీకి, 100 కోట్ల వరకు ఖర్చవుతుందట. కాని ఇక్కడ 1000 కోట్ల లాస్ అనటానికి రీజన్, 1400 కోట్ల వారణాసిలో, ఇప్పటి వరకు 1000 కోట్ల వరకు ఖర్చైందని తెలుస్తోంది. అంత కష్టపడితీస్తుంటే, ఎగ్జాక్ట్ గా 1000 కోట్ల రేంజ్ షెడ్యూలే లీకైంది... దీనికి తోడు 100 కోట్ల వరకు విలువ చేసే కంటెంట్ కరెప్ట్ అయినట్టు తెలుస్తోంది. ఐతే, వాల్ట్ డిస్నీప్, డ్రీమ్ వర్క్స్, అలానే చైనీస్ థియేటర్స్ చైన్స్ తో జరిగిన డీల్ ప్రకారం, వారణాసి55 వేల థియేటర్స్ నుంచి 70 వేల థియేటర్స్ వరకు రిలీజ్ అయ్యే అవకాశాలు పెరిగాయి. అదే జరిగితే, వారణాసి జస్ట్ యావరేజ్ టాక్ తో అన్ని వేల థియేటర్స్ లో రిలీజ్ అయినా చాలు, 25 రోజుల్లో 10 వేల కోట్ల వసూళ్లు రాబట్టటం కన్ఫామ్... ఇది బ్యాడ్ లో గుడ్ న్యూస్ అంటే.

Published : 
  • 14 April 2026, 7:50 PM IST