సూపర్ తుఫాన్ ఎప్పుడు..? టీజర్ పండగొస్తోందా..?

సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా కలిసి కాన్సెప్ట్ గ్లింప్స్ లో దుమ్ముుదులిపారు. ఆ కాన్సెప్ట్ గ్లింప్స్ కూడా పాతబడిపోయింది. రిలీజ్ చేసిన రెండు పాటలు పేలాయి.. అవెంత బాగున్నా, వింటూ వింటూంటే, అవి కూడా పాతబడిపోతున్నాయి.

Post Published By: dialnews
Updated : 17 April 2026, 8:50 PM IST

Published : 
  • 17 April 2026, 8:50 PM IST

Exit mobile version