తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న వారణాసి సినిమా గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి.