సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌలి తీస్తున్న వారణాసి షూటింగ్, ఆగినా వార్తే.. ఆగకున్నా వార్తే… అంటార్కిటికా షెడ్యూల్, లుక్ మార్చుకునేందుకు అమెరికా వెల్లిన మహేశ్ బాబు, ఇలా ప్రతీది వార్తగా మారుతోంది. ఇవన్నీ ఇండియాలో ప్రమోషన్ కి పనికొస్తాయి.