ప్రపంచ సినిమా వేదికపై తెలుగు సినిమా జెండాను రెపరెపలాడించిన దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. ఈ సినిమా గురించి అప్‌డేట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు