సూపర్ స్టార్ మహేశ్ బాబు వారణాసి తో వరల్డ్ సినిమాను ఏలబోతున్నాడు.. ఫస్ట్ పాన్ వరల్డ్ హీరోగా మారబోతున్నాడు.. అందులో ఎలాంటి డౌట్ లేదు. రాజమౌళి డైరెక్షన్ కాబట్టి, పక్కగా ఇది వరల్డ్ మార్కెట్ లో దూసుకెళుతుందనే కాన్ఫిడెన్స్ అందరిలో కనిపిస్తోంది