మహేష్ బలానికి పృథ్వీరాజ్, తెలివితో భూమి బద్ధలయ్యే యుద్ధం..!
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న వారణాసి సినిమా గురించి ప్రతి చిన్న వార్త కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర అందరిలో ఆసక్తిని పెంచుతోంది.