దేవర పార్ట్ 1 బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన విధ్వంసం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అందరి కళ్లు ‘దేవర 2’ మీద ఉన్నాయి. అసలు రెండో భాగం బడ్జెట్ ఎంత?