పాన్ ఇండియా ఇమేజ్ లో ఇరుక్కుంటే, బయట పడటం అంత తేలిక కాదు. బాహుబలి తర్వాత హిట్ కోసం ప్రభాస్ చాలా నిద్రలేని రాత్రులే గడిపాడు.. తర్వాతే కల్కీ, సలార్ లాంటి హిట్లు పడ్డాయి…