రోహిత్ నిశ్చితార్ధంలో దేవర ఎక్కడ…? ముంబైలో ఉన్నాడా…?

టాలీవుడ్ హీరో నారా రోహిత్ నిశ్చితార్ధ వేడుకను కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు పెద్ద ఎత్తున నందమూరి, నారా కుటుంబ సభ్యులు హాజరు అయ్యారు. ఏపీ మంత్రి నారా లోకేశ్, ఆయన భార్య బ్రహ్మణి, కుమారుడు దేవాన్ష్‌ ఈ నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నారు.

Post Published By: Vencateshg
Updated : 14 October 2024, 1:15 PM IST

Published : 
  • 14 October 2024, 1:15 PM IST

Exit mobile version