Rocking Star Yash : య‌ష్ తో ఆ బాలీవుడ్ బ్యూటీ..!

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన తన లాస్ట్ బిగ్గెస్ట్ హిట్ “కేజీయఫ్ చాప్టర్ 2” చిత్రం తో ఇండియా వైడ్ టాప్ గ్రాసింగ్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దీంతో.. య‌ష్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడా అంటూ కంట్రీవైడ్‌గా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. యష్ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ ని ఎవరు డైరెక్ట్ చేస్తారు అనే దానిపై లేటెస్ట్ గా ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వ‌చ్చింది. ఫ్యాన్స్ ఎదురు చూపులకి సమాధానంగా యష్ అయితే మాసివ్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసి అంచనాలు రీచ్ అయ్యాడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 5 January 2024, 11:07 AM IST

Published : 
  • 5 January 2024, 11:07 AM IST

Exit mobile version